ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చెస్ టోర్నీలో గుకేశ్‌కు వింత అనుభవం.. వైరల్‌గా మారిన ‘వాటర్ బాటిల్’ వీడియో!
    Wed 16:00

    చెస్ టోర్నీలో గుకేశ్‌కు వింత అనుభవం.. వైరల్‌గా మారిన ‘వాటర్ బాటిల్’ వీడియో!

    • నార్వే చెస్‌లో గుకేశ్‌ బాటిల్ వీడియో వైరల్
    • వెస్లీ చేతిలో ఓడిన భారత గ్రాండ్‌మాస్టర్
    • 116 ఎత్తుల సుదీర్ఘ పోరు డ్రాగా ముగింపు
    • ఆర్మగెడాన్ రౌండ్‌లో వెస్లీ సో ఘన విజయం
    • గాయంతోనూ ప్రజ్ఞానందపై గెలిచిన అలిరెజా ఫిరౌజా
    Read full story
  • తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేక దేశాల జాబితాలో చేరిన భారత్
    Wed 15:56

    తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేక దేశాల జాబితాలో చేరిన భారత్

    • జింద్-సోనిపట్ మార్గంలో హైడ్రోజన్ రైలుకు భారత రైల్వే ఆమోదం
    • 10 బోగీలతో, గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ‌ వేగంతో ప్రయాణం
    • పర్యావరణ హితమైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం
    • జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రం ఏర్పాటు
    • అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల సరసన చేరిన భారత్
    Read full story
  • అసలే ఓటమి బాధ... మీడియా ప్రతినిధి ప్రశ్నతో మండిపడిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు
    Wed 15:52

    అసలే ఓటమి బాధ... మీడియా ప్రతినిధి ప్రశ్నతో మండిపడిన గుజరాత్ టైటాన్స్ ఆటగాడు

    • ఆర్సీబీతో ఓటమి తర్వాత రిపోర్టర్‌పై గ్లెన్ ఫిలిప్స్ ఆగ్రహం
    • ముందే చేతులెత్తేశారా అన్న ప్రశ్నకు తీవ్ర అభ్యంతరం
    • అది చాలా చెత్త, తెలివితక్కువ ప్రశ్న అని ఫైర్
    • ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎప్పుడూ వంద శాతం ప్రయత్నిస్తామని స్పష్టం
    • మ్యాచ్ ఆడకపోయినా ప్రెస్‌మీట్‌కు రావడంపై వివరణ ఇచ్చిన ఫిలిప్స్
    Read full story
  • టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర: అనిత
    Wed 15:51

    టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర: అనిత

    • రికార్డులు సృష్టించడం టీడీపీకి కొత్త కాదన్న అనిత
    • మహానాడు ద్వారా ప్రతి హృదయానికి పార్టీ చేరుతోందని వ్యాఖ్య
    • చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్న అనిత
    Read full story
  • రామ్ చరణ్‌ కష్టం చూడకుండా విమర్శలా?.. ట్రోలింగ్‌పై జగపతి బాబు ఫైర్!
    Wed 15:49

    రామ్ చరణ్‌ కష్టం చూడకుండా విమర్శలా?.. ట్రోలింగ్‌పై జగపతి బాబు ఫైర్!

    • 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో చెర్రీపై వస్తున్న ట్రోలింగ్‌ను ఖండించిన జగపతి బాబు
    • పనిలేని వాళ్లే ఇలాంటి పనులు చేస్తారంటూ ట్రోలర్స్‌కు చురకలు
    • సినిమా విడుదల సమయంలో హీరోలపై బాగా ఒత్తిడి ఉంటుందన్న న‌టుడు
    • గతంలో తనపైనా జ‌రిగిన‌ ఫేక్ ప్రచారాన్ని గుర్తుచేసిన జ‌గ‌ప‌తి బాబు
    • 'పెద్ది' చిత్రంలో 'అప్పలసూరి' అనే కీలక పాత్రలో సీనియ‌ర్ హీరో
    Read full story
  • తెలుగు చిత్రపరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది: దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్య
    Wed 15:44

    తెలుగు చిత్రపరిశ్రమ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది: దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్య

    • 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు
    • పరిశ్రమ చాలా బ్యాడ్ షేప్‌లో ఉందని చెప్పడానికి భయపడనని వ్యాఖ్య
    • ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడం పెద్ద సవాల్ అన్న దిల్ రాజు
    Read full story
  • మీ ఫోన్‌లో ఉండాల్సిన 5 ప్రభుత్వ యాప్‌లు ఇవే!
    Wed 15:33

    మీ ఫోన్‌లో ఉండాల్సిన 5 ప్రభుత్వ యాప్‌లు ఇవే!

    • ప్రభుత్వ సేవలను వేగవంతం చేసే యాప్‌లు
    • డిజి లాకర్‌తో పేపర్‌లెస్ డాక్యుమెంట్ల భద్రత
    • ఉమంగ్ యాప్‌లో వేలాది సేవలు
    • డిజి యాత్రతో వేగవంతమైన విమాన సర్వీసులు
    • భీమ్ యాప్ ద్వారా సురక్షిత చెల్లింపులు
    Read full story
  • డేటా సెంటర్ల హబ్‍గా భారత్.. ఆసియా-పసిఫిక్‌లో రెండో స్థానం.. హైదరాబాద్‌ అరుదైన ఘనత
    Wed 15:29

    డేటా సెంటర్ల హబ్‍గా భారత్.. ఆసియా-పసిఫిక్‌లో రెండో స్థానం.. హైదరాబాద్‌ అరుదైన ఘనత

    • ఆసియా-పసిఫిక్‌లో రెండో అతిపెద్ద డేటా సెంటర్ మార్కెట్‌గా భారత్
    • ప్రస్తుతం 1.6 గిగావాట్ల సామర్థ్యం.. నిర్మాణంలో మరో 3.1 గిగావాట్లు 
    • ముంబైతో పాటు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలు వృద్ధిలో కీలకం
    • ఆసియా-పసిఫిక్‌లో హైదరాబాద్‌ను టాప్ సెకండరీ మార్కెట్‌గా గుర్తించిన నివేదిక
    Read full story
  • ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
    Wed 15:25

    ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

    • నిత్యం తగినంత నీరు తాగాలన్న ప్రధాని నరేంద్రమోదీ
    • వీలైనంత వరకు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లవద్దని సూచన
    • వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని సూచన
    Read full story
  • బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
    Wed 15:22

    బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

    • మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ కేసు
    • చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
    • కూకట్‌పల్లి డీసీపీ పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV