Sun 17:01 'పెద్ది' ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మెరుపులు.. రాయల్ లుక్‌లో అదరగొట్టిన బ్యూటీ 'పెద్ది' సినిమా మ్యూజిక్ లాంఛ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జాన్వీ కపూర్ ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన డీప్ పర్పుల్ లెహెంగాలో మెరుపులు సంప్రదాయ ఆభరణాలతో ఆధునిక యువరాణిలా కనిపించిన బ్యూటీ పెళ్లిళ్ల సీజన్‌లో వధువులకు సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన జాన్వీ స్టైల్ Read full story
Sun 16:43 మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు: మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్న రూబియో అమెరికాలో భారతీయ సమాజం గొప్పగా రాణిస్తోందని వ్యాఖ్య కొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందన్న రూబియో Read full story
Sun 16:38 ఇస్లాం మతం స్వీకరించిన కోలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే! ఇస్లాం మతం అనుసరిస్తున్న నటుడు జై గతంలోనూ అనేకమంది కోలీవుడ్ ప్రముఖులు ఇస్లాం మత స్వీకరణ ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, నటి మోనికా తదితరులు ఇస్లాంలోకి Read full story
Sun 16:21 జొన్న, మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోళ్లకు నిధులు కేటాయించిన రేవంత్ ప్రభుత్వం రైతులను కాపాడాలని సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న తుమ్మల పంటల సేకరణకు తక్షణమే ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం Read full story
Sun 16:10 లండన్‌లో సోనమ్ కపూర్‌కు చిక్కులు.. ఇల్లు ఖాళీ చేయాలంటూ స్థానికుల డిమాండ్! లండన్‌లో సోనమ్ కపూర్ దంపతులపై స్థానికుల తీవ్ర ఆగ్రహం రూ. 270 కోట్లతో పాత భవనం కొనుగోలు చేసి భారీ మార్పులు పనివాళ్ల కోసం పక్కనే ఫ్లాట్లు కొన్నారని తీవ్ర ఆరోపణలు ఆన్‌లైన్‌లో దేశం విడిచి పంపాలంటూ వెల్లువెత్తిన డిమాండ్లు అవి పెట్టుబడులు మాత్రమేనని వివరణ ఇచ్చిన సోనమ్ ప్రతినిధి Read full story
Sun 16:09 విజయ్ గెలుపు ఒక 'సినిమా సునామీ'.. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: స్టాలిన్ తమిళనాడులో అధికార, విపక్ష పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగలేదన్న స్టాలిన్ టీవీకే పార్టీ మేజిక్ ఫిగర్ మార్కును కూడా దాటలేక పోయిందని ఎద్దేవా Read full story
Sun 15:36 రాజస్థాన్ భవితవ్యం తేలే మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిస్తే ప్లేఆఫ్స్ లోకి ఎంట్రీ రాజస్థాన్ ఓడితో పంజాబ్ కింగ్స్ కు ప్రయోజనం ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ Read full story
Sun 15:24 రేపటి నుంచి ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర: రఘునందన్ రావు రైతులతో రాజకీయాలు చేయడం రేవంత్ కు అలవాటుగా మారిందన్న రఘునందన్ రావు అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలను చూసి ప్రజలకు సీఎం తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శ ప్రభుత్వ వైఫల్యాలపై నేరుగా రైతులతోనే మాట్లాడిస్తామన్న బీజేపీ ఎంపీ Read full story
Sun 15:17 ఇప్పటి బాలీవుడ్ లో అలాంటి బంధాలకు చోటు లేదు: అమీషా పటేల్ ఇప్పటి బాలీవుడ్‌లో నిజమైన స్నేహబంధాలు లేవన్న అమీషా పటేల్ హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన నటి ఒకప్పటి అమాయకత్వం, బంధాలు ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్య భారతీయ సెలబ్రిటీలను మనవాళ్లే ఎక్కువగా ట్రోల్ చేస్తారని ఆవేదన Read full story
Sun 15:16 భూమన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు, సాధువుల యత్నం.. తిరుపతిలో ఉద్రిక్తత భూమనను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు, సాధువుల డిమాండ్ నిరసనకారులను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు తిరుమలను భూమన రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ప్రముఖ సాధువు Read full story