ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!
    Sun 08:35

    నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!

    • కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్
    • నిలకడగా ఉన్న ధరలతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట
    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060
    • వెండి ధరల్లో కూడా మార్పులు లేవు
    Read full story
  • ప్లేఆఫ్స్ లెక్కలు: పంజాబ్ గెలిచింది.. కానీ ముంబై గెలవాలి, కోల్‌కతా ఓడాలి!
    Sun 08:28

    ప్లేఆఫ్స్ లెక్కలు: పంజాబ్ గెలిచింది.. కానీ ముంబై గెలవాలి, కోల్‌కతా ఓడాలి!

    • లక్నోపై 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం
    • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో అజేయ సెంచరీ
    • ఈ విజయంతో 15 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
    • దివారం మ్యాచ్‌ల ఫలితాలపై పంజాబ్ భవితవ్యం 
    • నెట్ రన్ రేట్ విషయంలో పంజాబ్‌కు మెరుగైన అవకాశం
    Read full story
  • పాస్టర్ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. బాపట్ల కలెక్టర్ ఉత్తర్వులు
    Sun 08:14

    పాస్టర్ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. బాపట్ల కలెక్టర్ ఉత్తర్వులు

    • పాస్టర్ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన బాపట్ల కలెక్టర్
    • క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో చర్యలు
    • సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తుది నిర్ణయం
    • కలెక్టర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు
    • ఎస్సీ హోదా కోసం పోరాటం కొనసాగిస్తానన్న పాస్టర్ ఆనంద్‌
    Read full story
  • బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసి, హింసించి చంపిన ప్రియురాలి కుటుంబం
    Sun 08:08

    బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసి, హింసించి చంపిన ప్రియురాలి కుటుంబం

    • బాలికతో ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య
    • రాజస్థాన్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసిన యువతి కుటుంబం
    • మూడు రోజుల పాటు బంధించి, చిత్రహింసలకు గురిచేయడంతో మృతి
    • ఫరీదాబాద్‌లో ఘటన.. పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు
    Read full story
  • ఆర్జేడీకి ఖేసారీ లాల్ యాదవ్ షాక్?.. బీజేపీ నేతతో భోజ్‌పురి స్టార్ భేటీ
    Sun 07:48

    ఆర్జేడీకి ఖేసారీ లాల్ యాదవ్ షాక్?.. బీజేపీ నేతతో భోజ్‌పురి స్టార్ భేటీ

    • బీజేపీ నేత నితిన్ నబిన్‌తో భోజ్‌పురి స్టార్ ఖేసారీ లాల్ యాదవ్ భేటీ
    • ఖేసారీ పార్టీ మారుతున్నారంటూ బీహార్ రాజకీయాల్లో ఊహాగానాలు
    • ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఖేసారీ గట్టి మద్దతుదారు
    • ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేసిన ఖేసారీ
    Read full story
  • కోల్‌కతాలో మమతా బెనర్జీ డిజైన్ చేసిన ఫుట్‌బాల్ విగ్రహం కూల్చివేత
    Sun 07:39

    కోల్‌కతాలో మమతా బెనర్జీ డిజైన్ చేసిన ఫుట్‌బాల్ విగ్రహం కూల్చివేత

    • కోల్‌కతా యువ భారతి స్టేడియం వద్ద వివాదాస్పద విగ్రహం తొలగింపు
    • వింత ఆకృతిపై ఏళ్లుగా కొనసాగుతున్న విమర్శలు
    • కొత్త క్రీడాశాఖ మంత్రి ఆదేశాలతో కూల్చివేసిన అధికారులు
    • ప్రముఖ ఫుట్‌బాలర్ విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం
    Read full story
  • ప్రధాని మోదీతో రామ్మోహన్ నాయుడు కుటుంబం.. పనితీరుపై ప్రశంసలు
    Sun 07:28

    ప్రధాని మోదీతో రామ్మోహన్ నాయుడు కుటుంబం.. పనితీరుపై ప్రశంసలు

    • ప్రధాని మోదీతో కుటుంబసమేతంగా భేటీ అయిన రామ్మోహన్ నాయుడు
    • పనితీరును మెచ్చుకుంటూ రామ్మోహన్ తల్లితో మాట్లాడిన ప్రధాని
    • 'అమ్మ పేరిట ఒక మొక్క' స్ఫూర్తితో ప్రధానికి మొక్క బహూకరణ
    • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంపై ప్రధానితో చర్చ
    Read full story
  • 'అమెరికా ఫస్ట్' వీసా టూల్.. యూఎస్-ఇండియా సంబంధాలే లక్ష్యం
    Sun 07:24

    'అమెరికా ఫస్ట్' వీసా టూల్.. యూఎస్-ఇండియా సంబంధాలే లక్ష్యం

    • 'అమెరికా ఫస్ట్' పేరుతో కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రారంభించిన యూఎస్
    • భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన
    • వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల వీసాలకు తొలి ప్రాధాన్యం
    • వీసా ప్రక్రియలో జాప్యాన్ని నివారించి సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యం
    • అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు పైమాటే
    Read full story
  • వైట్ హౌస్ సమీపంలో ఆగంతకుడు కాల్పులు.. ఎదురుకాల్పుల్లో నిందితుడు హతం
    Sun 07:17

    వైట్ హౌస్ సమీపంలో ఆగంతకుడు కాల్పులు.. ఎదురుకాల్పుల్లో నిందితుడు హతం

    • వైట్ హౌస్ సమీపంలోని చెక్‌పాయింట్‌ వద్ద కాల్పుల కలకలం
    • సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరిపిన ఆగంతకుడు
    • భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి
    • దర్యాప్తు చేపట్టిన సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ
    Read full story
  • జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి: అయ్యన్నపాత్రుడు
    Sun 07:07

    జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి: అయ్యన్నపాత్రుడు

    • విశాఖలో ఘనంగా సినీ గేయరచయిత వేటూరి 16వ వర్ధంతి సభ
    • డాక్టర్ కె. రామాచారికి 'వేటూరి సాహిత్య పురస్కారం' అందజేత
    • తెలుగు భాష కోసం జాతీయ అవార్డును తిరస్కరించారని గుర్తు చేసుకున్న స్పీకర్ అయ్యన్న
    • వేటూరి ప్రతి పాట ఓ ఆణిముత్యమని కొనియాడిన హోంమంత్రి అనిత
    • ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV