: కేంద్ర క్యాబినెట్లో కొత్తవారికి చాన్స్!


కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎనిమిది మంది కొత్తవారికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా యువతకు అవకాశమివ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోనియా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్థన్ ద్వివేదిలతో సమావేశమయ్యారు. భేటీ వివరాలను ద్వివేది ఈ సాయంత్రం మీడియాకు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News