: టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్


ముంబయిలో క్రికెట్ సందడి మొదలైంది. మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇవాళ ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ కు దిగింది. టోర్నీ నుంచి తొలి రౌండులోనే భారతజట్టు నిష్క్రమించినా ఫైనల్ మ్యాచుకి అభిమానుల సందడి పెరిగింది. ఈ డే-నైట్ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమైంది.

  • Loading...

More Telugu News