: పెట్రోల్ ధర పెరిగింది.. అర్ధరాత్రి నుంచి అమలు


ఊహించినట్టుగానే పెట్రోల్ ధర పెరిగింది. లీటర్ ఒక్కింటికి 2 రూపాయలు పెంచుతూ భారత చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంపు ప్రతిపాదనలకు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేయడంతో తాజా ప్రకటన వెలువడింది. కాగా, పెంచిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్ ధర పెంపునకు అంతర్జాతీయంగా డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడమే కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News