: మళ్లీ రాజ్యసభకు కనిమొళి


డిఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి మరో మారు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న కనిమొళి మరోసారి తమిళనాడు నుంచి సభలో అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కనిమొళి ఎంపీగా ఉండగా 2జీ స్పెక్ట్రం కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు.

  • Loading...

More Telugu News