: ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా


మరి కాసేపట్లో ప్రారంభం కానున్న భారత్ పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బర్మింగ్ హామ్ లో ప్రారంభం కానున్న మ్యాచ్ లో భారత్ ఫేవరైట్ గా బరిలోకి దిగుతోంది. శిఖర్ ధావన్ ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ చేసి రాణించాలని టీమిండియా కోరుకుంటోంది. మరోపక్క, ఎలాగైనా సరే మ్యాచ్ గెలిచి అన్ని మ్యాచ్ లు ఓడారన్న అపప్రధను చెరిపేసుకోవాలని పాక్ భావిస్తోంది.

  • Loading...

More Telugu News