: ఈ సారి కప్ మనదే: హీరో రాంచరణ్
ఈ సారి సీసీఎల్ కప్ తప్పకుండా సొంతం చేసుకుంటామని సీనీ హీరో రాంచరణ్ తేజ అన్నారు. తెలుగు వారియర్స్ జట్టు సభ్యులంతా కష్టించి.. సమష్టిగా రాణిస్తున్నారని.. కనుక కప్ గెలిచి తీరుతామని శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో చెప్పారు..