: చెత్త కుప్పలో డబ్బుకట్టల సంచులు
హైదరాబాద్ లోని మైలార్ దేవులపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో డబ్బులకట్టలతో సంచులు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. చెత్తకుప్పల్లోని గోనె సంచులను యాంటీ బాంబ్ స్క్వాడ్ గుర్తించారు. ఈ సంచుల్లో ఉన్న నాణేలు, డబ్బు దేవాలయంలోని హుండీ డబ్బుగా అనుమానిస్తున్నారు.