: రాజమండ్రి నుంచి నరసాపురం బయల్దేరిన సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఇంతకు ముందే రాజమండ్రికి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి నరసాపురం బయల్దేరి వెళ్లారు. 

  • Loading...

More Telugu News