: సీఎంకు షిండే, ఆజాద్ ఫోన్


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి షిండే, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి గులాం నబీ ఆజాద్ ఫోన్ చేశారు. ఈ రోజు సాయంత్రం వీరిద్దరూ ఫోన్ చేసి చలో అసెంబ్లీ కార్యక్రమంపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా సీఎం తీసుకున్న చర్యలపై కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎంఓ వివరించింది.

  • Loading...

More Telugu News