: బంద్ తో మాకు సంబంధం లేదు: బీజేపీ


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రకటించిన శనివారం బంద్ విషయంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐకాసతో చర్చించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News