: పోలీస్ వ్యానెక్కిన విజయశాంతి


చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ విజయశాంతిని పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ ఎదుట ఆందోళనకు యత్నించిన విజయశాంతిని పోలీసులు బలవంతంగా వ్యానెక్కించి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, రవీంద్రభారతి నుంచి అసెంబ్లీవైపు దూసుకొచ్చిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News