: పైలెట్ల సమయస్ఫూర్తితో తప్పిన ముప్పు


ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం సాయంత్రం చెన్నై నుంచి ముంబై ప్రయాణానికి సిద్దమైంది. అంతలో పైలట్లు చివరి దఫా తనిఖీలు జరిపి ఇంజన్ లో లోపమున్నట్టు గ్రహించారు. వెంటనే కంట్రోల్ రూం కు సమాచారమందించి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడారు. ఇంజనీర్లు సుమారు 3 గంటలపాటు శ్రమించి ఇంజన్ ను బాగుచేసి అర్ధరాత్రి 12:30 గంటలకు పంపించారు. ఈ విమానంలో కేంద్రమంత్రి నారాయణ స్వామి సహా 116 మంది ప్రయాణీకులున్నారు.

  • Loading...

More Telugu News