: ఇంగ్లాండ్ బ్యాటింగ్ 30/0


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ ఓవల్ లో శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచి శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్ ఓపెనర్లుగా క్రీజులో ఉన్నారు. శ్రీలంక కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ నష్టపోకుండా ఇంగ్లాండ్ 30 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News