: గుంటూరు కలెక్టరుకు లేఖ రాసిన టీడీపీ నేతలు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రను ఆపి గుంటూరు జిల్లాను వీడాలన్న కలెక్టర్ సురేష్ కుమార్ ఆదేశాన్ని పునరాలోచించుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు కలెక్టరుకు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహలు జరుగుతున్నందున మిగతా కార్యక్రమాలు ఆపాలన్న నిబంధనేదీ లేదని టీడీపీ నేతలు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పుడు, చంద్రబాబు పాదయాత్రను ఆపాలని కోరడం సబబు కాదని టీడీపీ నేతలు అన్నారు.

  • Loading...

More Telugu News