: పలాయన మంత్రం పఠిస్తున్న సర్కారు


విపక్షాల దాడులకు రాష్ట్ర సర్కారు వద్ద సమాధానమే లేకుండా పోతోంది. ఈ క్రమంలో శాసనసభను రేపటికి వాయిదా వేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణపై తీర్మానం చేయాల్సిందేనంటూ టీఆర్ఎస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టి బిగ్గరగా నినాదాలు చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికి సభా సమావేశాలు ఆరంభమై నాలుగు రోజులు కావస్తుండగా.. ఏ ఒక్కరోజూ సభా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరగలేదు.

  • Loading...

More Telugu News