: ఖైదీలకు శుభవార్త
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హైదరాబాద్ జైళ్లశాఖ డీఐజీ చంద్రశేఖర్ చెబుతున్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో సత్ప్రవర్తన కలిగిన 44 మంది ఖైదీలను రాష్ట్రంలోని ఖైదీల వ్యవసాయ క్షేత్రాలకు తరలించనున్నట్లు చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరిండింటెంట్ కేఎల్ శ్రీనివాస్ తెలిపారు.