: కివీస్ లక్ష్యం 244
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచులో అస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ స్కోరు సాధించడానికే ఆస్ట్రేలియా అష్టకష్టాలు పడింది.