: శ్రీశైలంలో 'అల్లరి'నరేశ్


హాస్య నటుడు అల్లరి నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఉదయం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అల్లరి నరేశ్ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆరాటపడ్డారు. మరోవైపు దేవస్థానం పరిపాలన భవనంలో ఒప్పంద కార్మికుడికి విద్యుత్ షాక్ తగిలింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News