: అమెరికా సైబర్ చౌర్యం ప్రాజక్టుపై కేసు


గూగుల్, ఫేస్ బుక్ సహా పలు ఇంటర్నెట్ కంపెనీల సర్వర్ల నుంచి, టెలిఫోన్ నెట్ వర్క్ ల నుంచి రహస్యంగా అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ 'ప్రిజం' ప్రాజెక్టు పేరుతో సమాచారం సేకరిస్తుండడాన్ని సవాలు చేస్తూ న్యూయార్క్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ దాఖలు చేసింది. ఇలా సమాచార సేకరణ భావప్రకటన, వ్యక్తిగత గోప్యత హక్కులను హరించడమేనని పిటిషన్ లో పేర్కొంది. అమెరికా ప్రభుత్వం రహస్యంగా చేపట్టిన ప్రిజం కార్యక్రమం బయటకు వెల్లడికావడంతో కోర్టులో పిటిషనర్ కు విజయం లభించవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News