: అంతరిక్షంలో చైనా దేశీయులు


అంతరిక్షంలోకి చైనా ముగ్గురు వ్యోమగాములను పంపించింది. చైనా అంతరిక్షంలోకి మానవులను పంపడం ఇది మూడోసారి. షెన్జు-10 అనే వ్యోమనౌక ద్వారా ఈ ముగ్గురూ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే అమెరికా, రష్యాలకు దీటుగా చైనా అంతరిక్షంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చైనా అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించింది.

  • Loading...

More Telugu News