: చీటింగ్ కేసులో తమిళ నటుడు అరెస్ట్


ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసగించిన కేసులో తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత శ్రీనివాసన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన బ్లూ కోస్ట్ డెవలప్ మెంట్ ఇంఫ్రాస్ట్రక్చర్ సంస్థకు 1000 కోట్ల రూపాయల లోన్ ఇప్పిస్తానని సదరు సంస్థ నుంచి 5 కోట్ల రూపాయలను శ్రీనివాసన్ తీసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటివే మరో ఎనిమిది కేసులు ఈ నటుడిపై నమోదై ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News