: వైఎస్ మా గురువు: కోమటిరెడ్డి


దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ గురువని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ చలువ వల్లే నల్గొండ అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించకపోతే అప్పుడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News