: రేపు ముంబయిలో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీచివరి అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ రేపు ముంబయిలో జరగనుంది. టైటిల్ పోరులో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు తలపడతాయి. స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత మహిళల జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.