: లాలూ 66వ పుట్టిన రోజుకు 66 పౌండ్ల కేకు


ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ అద్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టిన రోజును వినూత్నంగా చేసుకున్నారు. లాలూ 66వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు పాట్నాలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు 66పౌండ్ల (29.9కేజీలు) కేకును కోసి నోరు తీపి చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో మతవాదశక్తులను లాలూ ఓడించాలని ప్రార్థించారు. లాలూ పెద్ద కుమార్తె మిశాభారతి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News