: 'చలో అసెంబ్లీ'కి అనుమతివ్వాలి: సీఎంకు శాసనసభ్యుల వినతి


టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈరోజు ఉదయం సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ నెల 14న తెలంగాణ పొలిటికల్ జేఏసీ నిర్వహించ తలపెట్టిన 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి అనుమతివ్వాలని వారు ఈ సందర్భంగా సీఎంను కోరారు. కాగా, ఇలాంటి కార్యక్రమాలకు అనుతివ్వండంటూ తమను ఎవరూ కోరలేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆరునూరైనా 'చలో అసెంబ్లీ'ని నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News