: రైతన్నకు ఆపన్న హస్తం అందించండి: మంత్రి కన్నా


కాలం కాని కాలంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున పంటను నష్టపోయారు. వీటిపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు నాలుగు జిల్లాల్లో 20 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందనీ, ఐదుగురు మరణించారనీ మరో మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News