: అద్వానీ దారిలో మరింత మంది: ఆర్ఎస్ఎస్ నేత వైద్య


బీజేపీ అగ్రనేత అద్వానీ దారిలో మరిన్ని రాజీనామాలు ఉంటాయని ఆర్ఎస్ఎస్ నేత ఎంజీ వైద్య సంచలన వ్యాఖ్యలు చేసారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ అద్వానీ రాజీనామా ఊహించనిదని, అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మరిన్ని రాజీనామాలు ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు. పార్టీలో అంతర్గత పోరు ఎక్కువైపోయిందని, ప్రాంతీయ నేతల్లో విశాల దృక్పధం కొరవడిందని, అందువల్లే మరింతమంది సీనియర్లు రాజీనామా చేసే అవకాశం ఉందని వైద్య జోస్యం చెబుతున్నారు.

  • Loading...

More Telugu News