: సబిత, ధర్మానకు నోటీసులు
జగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న సీబీఐ మెమోను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు సబిత, ధర్మానలకు సీబీఐ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీని విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది.