: టీమిండియా వెస్టిండీస్ టూర్ ఖరారు


భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ నెల 28 నుంచి వచ్చేనెల 11లోపు వెస్టిండీస్, శ్రీలంక జట్లతో జరిగే ముక్కోణపు సిరీస్ లో పాల్గొంటుంది. అలాగే టీమిండియా జూలై - ఆగస్టులో జింబాబ్వేకు పయనమవుతుంది. ఆ దేశంతో టెస్ట్, వన్డే సిరీస్ లను ఆడుతుంది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన అత్యవసర సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News