: కిరణ్ సర్కారు మెజారిటీ ఎప్పుడో నిరూపించుకుంది: మంత్రి ఆనం


కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడుతుందనీ, ఇలాంటప్పుడు ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవలసి వస్తుందనీ... వస్తున్న వార్తలను రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఖండించారు. గత శాసనసభ సమావేశాల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి నేత్రుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మెజరారిటీ నిరూపించుకుందని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి బలం వుందా? లేదా? అన్నది వచ్చే శాసనసభ సమావేశాల్లోనే తేలిపోతుందని ఆనం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News