: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు 10-06-2013 Mon 11:21 | హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24క్యారట్ల బంగారం 10 గ్రాములు 28,080, 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర 26,500 వద్ద ట్రేడవుతున్నాయి. కిలో వెండి ధర 44,500 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది.