: శాసనసభ రేపటికి వాయిదా 10-06-2013 Mon 10:46 | శాసనసభ రేపటికి వాయిదా పడింది. తొలిరోజు సభ సమావేశమైన అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు సంతాపం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ రేపటికి వాయిదా వేశారు.