: శాసనసభ సమావేశాలు ప్రారంభం


శాసనసభ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. 21 వరకూ ఇవి కొనసాగుతాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ కు సభ ఆమోదం తెలుపనుంది. తెలంగాణ జేఏసీ 14న చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం, ఇతరత్రా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ పరిసరల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News