: దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమైక్యవాదంతో గెలవండి: టీఆర్ఎస్ నేత వినోద్
సహకార ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సమైక్యవాదానికి నిదర్శమంటున్న సీఎం, బొత్సలు సత్తా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే వాదంతో గెలవాలని టీఆర్ఎస్ నేత వినోద్ సవాల్ విసిరారు. సహకార ఎన్నికల విజయాన్ని ముఖ్యమంత్రి, పీసీసీ ఛీఫ్ వారిద్దరి గొప్పదనంగా భావించడం తగదన్నారు. వినోద్ మాట్లాడుతూ, రాహుల్ ను సైతం వీరిద్దరూ తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.