: ఆసీస్ జట్టుకు జరిమానా వడ్డించిన భారత రిఫరీ


ఇంగ్లండ్ జట్టుతో చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్బంగా ఆసీస్ జట్టుకు జరిమానా విధించారు. ఆ జట్టు బౌలింగ్ చేసే సమయంలో నిర్ణీత వ్యవధిలో ఓవర్లు పూర్తి చేయలేక స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 10 శాతం, కెప్టెన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఆ మ్యాచ్ కు రిఫరీగా వ్యవహరించిన భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News