: మాకే అనుమతి నిరాకరిస్తారా?: టీడీపీ నేతల ఫైర్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నేతలకు అనుమతి నిరాకరించారు అధికారులు. ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై వివరించడానికని వెళితే, అనుమతించరా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు.. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంపై చర్చించేందుకు వారు రేపు ఉదయం పది గంటలకు టీడీఎల్పీ ఆఫీసులో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News