: రేణుకా చౌదరిని కట్టడి చేయండి: హైకమాండ్ కు పొన్నం వినతి


కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ పొన్నం ప్రభాకర్ అంటున్నారు. రేణుక తీరు చూస్తుంటే తెలంగాణ విషయంలో అధిష్ఠానాన్ని తప్పుదోవపట్టించేలా ఉందని ఆరోపించారు. ఆయన నేడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆమె వ్యవహారశైలి కాంగ్రెస్ ను బలహీన పరిచేలా ఉందని పొన్నం అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News