: ఐపీఎల్ యజమానుల చర్యలు పరువు తక్కువ: షారూక్
ఐపిఎల్, స్పాట్ ఫిక్సింగ్ పై బాలీవుడ్ నటుడు, కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని షారూక్ ఖాన్ స్పందించాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు ఇలాంటి చర్యలకు పాల్పడరాదన్నాడు. యజమానులుగా నిబంధనలన్నీ తెలిసి వాటిని ఉల్లంఘించడం పరువు తక్కువగా అభివర్ణించారు.