: డీఎల్ బర్తరఫ్ ఊహించిందేనంటున్న మాజీమంత్రి
డీఎల్ రవీంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించడం ముందస్తుగా ఊహించిందేనని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. తనను బర్తరఫ్ చేసిన కారణంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై డీఎల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రతిరోజూ ప్రతికల్లో చూస్తూనే ఉన్నామన్నారు. అయితే, మంత్రులను తొలగించడం కిరణ్ కుమార్ రెడ్డి ఇష్టప్రకారమే జరిగిందని జేసీ చెప్పారు.