: మోసపూరిత పెట్రోల్ బంక్ సీజ్


పెట్రోల్, డీజిల్ కల్తీ చేస్తూ తూకాలలో అక్రమాలకు పాల్పడుతున్న ఏలూరు, దేవరపల్లి చౌరస్తాలోని చౌదరి పెట్రోల్ బంక్ ను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వారి తనిఖీలో అక్రమాలు జరుగుతున్నాయని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు.

  • Loading...

More Telugu News