: ఫ్లిప్ కార్ట్ కు తూచ్ ఆర్డర్లు


ప్రముఖ ఆన్ లైన్ స్టోర్ ఫ్లిప్ కార్ట్ కు నకిలీ, కామెడీ ఆర్డర్లు తలనొప్పులను తెస్తున్నాయి. దీంతో 10,000కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను కంపెనీయే రద్దు చేసేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బుక్ చేసుకుని, తీరా వస్తువు వచ్చాక వద్దు పొమ్మంటున్నారట. దీనికి తోడు కొందరు దొంగిలించిన, నకిలీ క్రెడిట్ కార్డులతో ఆన్ లైన్ లో ఆర్డర్లిచ్చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం 10వేల కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లను కంపెనీ రద్దు చేసేసింది.

  • Loading...

More Telugu News