: పెట్రో ధరల పెంపుపై సీపీఎం పోరు బాట


పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వామపక్షాలు ఆందోళనలకు దిగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు 28 సార్లు పెట్రో ధరలను సవరించారు. ప్రభుత్వ నిర్ణయం తొలగిన తర్వాత తాజా పెంపు 20 వది. 

  • Loading...

More Telugu News