: నిరుద్యోగులకు తీపికబురు
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు. సర్కారు మునుపెన్నడూలేని రీతిలో 33, 738 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 11,250 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక 11,623 పోలీసు ఉద్యోగాలకు జోన్ల వారీగా నియామకాలు చేపట్టనున్నారు.