: మొక్కజొన్న పొత్తులు తింటున్న మనీషా కొయిరాలా


గర్భాశయ కేన్సర్ నుంచి బయటపడ్డ నటి మనీషా కొయిరాలా న్యూయార్క్ నగరంలో స్ట్రీట్ ఫెయిర్ కు హాజరై మొక్కజొన్న పొత్తులను లాగించేసింది. నిమ్మరసం పట్టించేసింది. అలా న్యూయార్క్ నగరంలో అడుగులు వేస్తుంటే చాలా గొప్పగా ఫీలైందట. ఈ విషయాన్ని మనీషా న్యూయార్క్ నుంచే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కేన్సర్ చికిత్స అనంతరం కొయిరాలా అక్కడే విశ్రాంతి తీసుకుంటోంది.

  • Loading...

More Telugu News