: సత్యసాయిబాబాపై పోస్టల్ స్టాంప్
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆరాధ్య దైవం అయిన పుట్టపర్తి సత్యసాయి బాబాపై త్వరలో పోస్టల్ స్టాంప్ విడుదల కానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఈ రోజు శ్రీకాకుళంలో తెలిపారు. మంత్రి ధర్మానకు, తనకు మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు.