: ఏసర్ 8 అంగుళాల విండోస్ టాబ్లెట్


ప్రపంచంలో తొలి 8 అంగుళాల విండోస్ 8 టాబ్లెట్ ఐకానియా డబ్ల్యూ3 ను ఏసర్ కంపెనీ విడుదల చేసింది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ టాబ్లెట్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. 8.1 అంగుళాల డిస్ ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఇంటెల్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2 మెగాపిక్సెల్ ముందు, వెనుక కెమెరాలు, టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా హెచ్ డీఎంఐ పోర్టు తదితర సదుపాయాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News