: బుక్కయిన మరో బుకీ 03-06-2013 Mon 11:25 | స్పాట్ ఫిక్సింగ్ దర్యాప్తులో భాగంగా ముంబై పోలీసులు ఈ రోజు మరో బుకీని అరెస్ట్ చేశారు. కేశూ అనే బుకీ యూరోప్ పారిపోయే ప్రయత్నంలో ఉండగా పట్టుకున్నారు. ఇతడికి దావూద్ గ్యాంగ్ తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.